పవర్ స్టార్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం లో ఇటీవలే విడుదలై సంచలన విజయం సాదిస్తున్న అత్తారింటికి దారేది చిత్రం కలక్షన్స్ లో సునామి సృష్టిస్తుంది. ఈ చిత్రం ఇప్పటికే మగధీర రికార్డులను బద్దలు కొట్టింది. ఆంధ్రప్రదేశ్ లో 56. 74 కోట్ల కలక్షన్స్ సాదించింది. వరల్డ్ వైడ్ గా 72. 59 కోట్ల కలక్షన్స్ రాబట్టుకొని సంచలనం సృష్టిస్తూ టాలీవుడ్ లో వందకోట్ల క్లబ్ లోకి చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అత్తారింటికి దారేది కలక్షన్స్ ఇలా ఉన్నాయి. nనైజాం - 22.00 కోట్లు, సీడెడ్ - 9 కోట్లు , నెల్లూరు, కృష్ణ - 6.కోట్లు , గుంటూరు , వైజాగ్ - 10. 46 కోట్లు , ఈస్ట్ - వెస్ట్ - 10. 89 కోట్లు , ఆంధ్రప్రదేశ్ లో - 56. 24 కోట్లు, కర్ణాటక - 5. కోట్లు, ఇండియా లో ఇతర ప్రాంతాల్లో - 1. 56, ఓవర్సీస్ - 8. 85 కోట్లు, మొత్తంగా ఈ చిత్రం 73 . 14 కోట్లు సాదించి ముందుకు దూసుకు పోతుంది.
కలెక్షన్స్ ను దున్నేస్తున్న అత్తారింటికి దారేది
12:24 AM
0
Share to other apps