నిన్నటి వరకు మెగా బ్రదర్స్ టిడిపి లో చేరుతారన్న న్యూస్ సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెల్సిందే. అయితే ఇప్పుడు మరో సారి వీరిద్దరి కలయిక తో చర్చలకు దారి తీసారు. అయితే ఇప్పుడు బాలయ్య మెగా బ్రదర్ ల కలయిక రాజకీయాల్లో కాదు సినిమా కోసం. లేటెస్ట్ గా బాలక్రిష్ణ హీరోగా రూపొందిస్తున్న ‘లెజండ్’ సినిమా లో ఓ ముఖ్యమైన పాత్రలో మెగా బ్రదర్ నాగబాబు నటిస్తున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో 14 రీళ్ల ఎంటర్ టైన్ మెంట్ తో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమాలో బాలక్రిష్ణ తండ్రి, కొడుకు పాత్రల్లో నటిస్తున్నాడట. ప్రస్తుతం ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది.
బాలయ్య సినిమాలో మెగా బ్రదర్ ?
12:23 AM
0
Share to other apps