‘మెంటల్ కృష్ణ ‘గా మంచి పేరు తెచ్చుకున్న రైటర్ కం ప్రొడ్యూసర్ కం డైరెక్టర్ ఈ మధ్య మంచి చిత్రాలలో మంచి పాత్రలు చేస్తున్నాడు .. ప్రజారాజ్యం పార్టి బిచాణం ఎత్తేస్న తర్వాత ‘జగన్’ పార్టీ కి షిఫ్ట్ అయిన పోసాని ప్రస్తుతం మన మీద దయ ఉంచి ఎటువంటి ప్రయోగాల జోలికి పోకుండా ప్రశాంతం గానే ఉన్నాడు .. అయితే ఒక ఛానల్ ఈయనని ‘పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగేట్రం ‘ గురించి మాట్లాడడానికి పిలిచింది .. చాలా నెలల బట్టి ఎక్కడ క్లాస్సులు పీకడానికి అవకాశం లేకుండా ఉన్న పోసాని ఇక రెచ్చిపోయాడు .. దేశ రాజకీయాలని వ్యభిచారం తో కంపేర్ చేస్తూ ప్రతి రాజకీయనకుడు ఒక వ్యభిచారి అని బహిరంగంగా తన స్టైల్ ల్లో కోపాన్ని వెళ్ళగ్రక్కాడు .. పవన్ కళ్యాణ్ కల్మషం లేని మనిషని అయన లాంటి వాళ్ళు రాజకీయాలలోకి రావడం అనవసరమని ఒస్తే ఆయన్ని కూడా నాశనం చేస్తారని వాపోయారు .. ఇప్పటికే చిరంజీవిని పక్కన ఉన్నవారందరూ పాడుచేసి ప్రజరజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసేలాగా చేసారని , చిరంజీవి స్వతహాగా చాల మంచివారని రాజకీయాలే ఆయన్ని అల చేసాయని బాధపడ్డారు … పవన్ కళ్యాణ్ మీద బురద జల్లడానికి ఆయనని ఆహ్వానించిన అ ఛానల్ కి గట్టి గ బుద్ది చెప్పాడు మెంటల్ కృష్ణ .. అంతే కాకుండా తెలంగాణా విషయం మీద కూడా తనదైన శైలి లో విరిచుకు పడ్డాడు .. మొత్తానికి పిలిచి మరి చివాట్లు తిన్నట్టయింది అ ఛానల్ పరిస్థితి
పిలిచినందుకు ‘పిచ్చి’ ఎక్కించ్చిన పోసాని
12:29 AM
0
Share to other apps